indian it companies rejecting offer letters issued to many freshers after waiting for months | మెున్నటి వరకు గుండెల మీద చెయ్యేసుకుని పడుకున్న యువత ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆఫర్ లెటర్ వచ్చింది ఇంకేంటి జాబ్ లో జాయిన్ అయిపోదాం అని వేచి చూసిన వారికి కంపెనీలు షాక్ ఇస్తున్నాయి.

#itjobs
#wipro
#jobs
#techmahindra